సాధారణ ప్రశ్నలు - సమాధానాలు
క్యాన్సర్ అంటే ఏమిటి?
క్యాన్సర్ అనేది శరీరంలోని కొన్ని కణాలు అదుపు లేకుండా పెరిగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే వ్యాధి. సాధారణంగా, కణాలు నియంత్రిత మార్గంలో పెరుగుతాయి మరియు విభజించబడతాయి, కానీ క్యాన్సర్ ఈ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది.
క్యాన్సర్‌కు కారణమేమిటి?
క్యాన్సర్‌కు కారణాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని జీన్ల మార్పులు, పొగ త్రాగడం, ఎండ కిరణాలు, కొన్ని రసాయనాల వంటి పర్యావరణ ప్రభావాలు, ఆహారం, వ్యాయామం లేకపోవడం లాంటి జీవనశైలి అలవాట్లు, సంక్రమణలు లేదా వంశపారంపర్యంగా వచ్చే సమస్యలు కారణమవుతాయి.
సాధారణ క్యాన్సర్ రకాలు
Breast cancer
Lung cancer
Prostate cancer
Colorectal (colon and rectal) cancer
Skin cancer (including melanoma)
Lung cancer
Prostate cancer
Colorectal (colon and rectal) cancer
Skin cancer (including melanoma)
క్యాన్సర్ యొక్క సాధారణ లక్షణాలు ఏమిటి?
కారణం లేకుండా బరువు తగ్గటం
అలసట
గడ్డలు లేదా వాపు
చర్మంలో మార్పులు
నిరంతర దగ్గు లేదా గొంతు బొంగురుపోవడం
అసాధారణ రక్తస్రావం
అలసట
గడ్డలు లేదా వాపు
చర్మంలో మార్పులు
నిరంతర దగ్గు లేదా గొంతు బొంగురుపోవడం
అసాధారణ రక్తస్రావం
క్యాన్సర్ నిర్ధారణ ఎలా జరుగుతుంది?
సాధారణ రోగనిర్ధారణ
Blood tests
Imaging (X-rays, MRI, CT scans)
Biopsies (removing a sample of tissue)
Endoscopy
Genetic testing (in some cases)
Imaging (X-rays, MRI, CT scans)
Biopsies (removing a sample of tissue)
Endoscopy
Genetic testing (in some cases)
క్యాన్సర్‌కు ఎలా చికిత్స చేస్తారు?
చికిత్స అనేది క్యాన్సర్ దశ,రకం,శరీరంలో ఏ భాగానికి సోకింది అనే పలు ఆంశాలపై ఆధారపడి ఉంది.సాధారణ చికిత్సా పద్దతులు
శస్త్రచికిత్స
రేడియేషన్ థెరపీ
కీమో థెరపీ
ఇమ్యునోథెరపీ
టార్గెటెడ్ థెరపీ
హార్మోన్ థెరపీ
శస్త్రచికిత్స
రేడియేషన్ థెరపీ
కీమో థెరపీ
ఇమ్యునోథెరపీ
టార్గెటెడ్ థెరపీ
హార్మోన్ థెరపీ
క్యాన్సర్‌ను నివారించవచ్చా?
క్యాన్సర్లను నివారించవచ్చు లేదా ప్రమాదాన్ని తగ్గించవచ్చు:
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
టీకాలు వేయించుకోవడం (ఉదా., HPV, హెపటైటిస్ B)
ముందస్తు గుర్తింపు కోసం క్రమం తప్పకుండా స్క్రీనింగ్ టెస్టుల ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
టీకాలు వేయించుకోవడం (ఉదా., HPV, హెపటైటిస్ B)
ముందస్తు గుర్తింపు కోసం క్రమం తప్పకుండా స్క్రీనింగ్ టెస్టుల ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చు.
క్యాన్సర్ ప్రాణాంతకమా?
చాలా వరకు మోదటి దశలొ క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయవఛ్ఛు.